చీరకట్టులో కబాలి బ్యూటీ

by సూర్య | Thu, Sep 26, 2024, 12:46 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ కబాలి. ఈ మూవీలో తలైవా కూతురిగా రౌడీబేబీగా అదరగొట్టిన అమ్మాయి పేరు సాయి ధన్సిక. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు.కానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్. కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అమ్మాయి సాయి ధన్సిక. తిరుడి చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన సాయి ధన్సిక..


సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ కబాలి. ఈ మూవీలో తలైవా కూతురిగా రౌడీబేబీగా అదరగొట్టిన అమ్మాయి పేరు సాయి ధన్సిక. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్.


కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అమ్మాయి సాయి ధన్సిక. తిరుడి చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన సాయి ధన్సిక.. రజినీకాంత్ నటించిన కబాలీ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన సైకో థ్రిల్లర్ మూవీ దక్షిణ. మంత్ర, మంగళ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఓషో తులసీరామ్ ఈ ను తెరకెక్కించారు.ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి ధన్సిక కనిపించనుంది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్లో చీరకట్టులో మెరిసిపోయింది సాయి ధన్సిక. ఒకప్పుడు జీన్స్, టీషర్ట్స్ లో రౌడీబేబీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా సాయి ధన్సిక లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.



 



 


Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM