డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే'

by సూర్య | Thu, Sep 26, 2024, 07:41 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'భలే ఉన్నాడే'  సినిమా సెప్టెంబర్ 13న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేషకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫ్లాప్‌ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM