'VD 12' లో ప్రముఖ టీవీ ఆర్టిస్ట్

by సూర్య | Thu, Jul 25, 2024, 04:21 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టబడిన ఈ పీరియాడికల్ కాప్ యాక్షన్ డ్రామాలో విజయ్ డ్యూటీ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ నవ్య స్వామి ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ సినిమాలో సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM