by సూర్య | Fri, Jul 12, 2024, 01:28 PM
అజయ్ నాగ్ దర్శకత్వంలో మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఆరంభం' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ టైమ్ ట్రావెల్ చిత్రానికి అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సింజిత్ యర్రమిల్లి స్వరాలు సమకూర్చారు.
Latest News