by సూర్య | Fri, Jul 12, 2024, 01:18 PM
ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ హాట్‌స్టార్ ఇటీవలే 'అగ్నిసాక్షి' అనే కొత్త వెబ్ సిరీస్‌ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్, ప్రముఖ నటి ఐశ్వర్య ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈ సిరీస్ జూలై 12న అంటే ఈరోజు ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ యొక్క కొత్త ఎపిసోడ్ ప్రతి శుక్రవారం ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.
Latest News