by సూర్య | Fri, Jul 12, 2024, 12:03 PM
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఆర్‌సీ16' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్‌డే సందర్భంగా.. మూవీ టీమ్ శివరాజ్ కుమార్‌కు విషెస్ చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది
Latest News