కల్కీ క్రానికల్స్ ఎపిసోడ్ 2: ది పొడ్కాస్ట్ విత్ అశ్వథామ ఇంటర్వ్యూ ప్రోమో అవుట్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:10 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' చిత్రం జూన్ 27, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా చిత్ర బృందం కల్కీ క్రానికల్స్ ఎపిసోడ్ 2: ది పొడ్కాస్ట్ విత్ అశ్వథామ ఇంటర్వ్యూ ప్రోమోని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్నితెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మించింది.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM