ఓపెన్ అయ్యిన 'ఇండియన్ 2' బుకింగ్స్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:12 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
'రెట్రో' బాక్సాఫీస్ లేటెస్ట్ కలెక్షన్స్ Tue, May 13, 2025, 07:08 PM
మరో హిందీ బిగ్గీపై సంతకం చేసిన కీర్తి సురేష్ Tue, May 13, 2025, 07:03 PM
OTT ట్రేండింగ్ లో 'జాక్' Tue, May 13, 2025, 06:52 PM
'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Tue, May 13, 2025, 06:48 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'థగ్ లైఫ్' Tue, May 13, 2025, 06:43 PM