'డార్లింగ్' శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఛానల్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:09 PM

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్ Fri, Jan 17, 2025, 10:04 PM
భారీ ధరకు అమ్ముడయిన 'సంక్రాంతికి వస్తునం' OTT మరియు శాటిలైట్ హక్కులు Fri, Jan 17, 2025, 07:40 PM
అనిల్ రావిపూడి కోసం బేబీ డైరెక్టర్ Fri, Jan 17, 2025, 07:29 PM
'హరి హర వీర మల్లు' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Fri, Jan 17, 2025, 07:21 PM
'ఇండియన్ 3' గురించి సాలిడ్ అప్డేట్ ని వెల్లడించిన శంకర్ Fri, Jan 17, 2025, 07:16 PM