$16.5M మార్క్ కి చేరుకున్న 'కల్కి 2898AD' నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్

by సూర్య | Wed, Jul 10, 2024, 02:50 PM

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్ $16.5M మార్క్ కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు.

Latest News
 
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ Tue, Dec 16, 2025, 06:56 PM