నేడు విడుదల కానున్న 'సరిపోదా శనివారం' కీలక అప్డేట్

by సూర్య | Wed, Jul 10, 2024, 02:52 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మూవీ మేకర్స్ ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
త్వరలో విడుదల కానున్న 'స్వయంభూ' టీజర్ Fri, Jul 18, 2025, 06:55 PM
AA22XA6 కోసం అట్లీ మరియు సాయి అభ్యంక్కర్ జామ్ సెషన్ Fri, Jul 18, 2025, 06:49 PM
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బింబిసార' సీక్వెల్ Fri, Jul 18, 2025, 06:41 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ కంపోజర్ Fri, Jul 18, 2025, 06:38 PM
'విశ్వంబర' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే..! Fri, Jul 18, 2025, 06:32 PM