'జిలేబి' డిజిటల్ అరంగేట్రంకి తేదీ లాక్

by సూర్య | Wed, Jul 10, 2024, 02:48 PM

సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రీకమల్‌ సరసన జోడిగా శివాని రాజశేఖర్ నటిస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జులై 13న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు.

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM