'అగ్నిసాక్షి' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Wed, Jul 10, 2024, 02:46 PM

ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ హాట్‌స్టార్ కొద్ది రోజుల క్రితం 'అగ్నిసాక్షి' అనే కొత్త వెబ్ సిరీస్‌ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్, ప్రముఖ నటి ఐశ్వర్య ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈ సిరీస్ జూలై 12న హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ సిరీస్ యొక్క కొత్త ఎపిసోడ్ ప్రతి శుక్రవారం ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

Latest News
 
'రాయన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jul 19, 2024, 04:56 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'దేవా' Fri, Jul 19, 2024, 04:54 PM
'ఉషా పరిణయం' స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Jul 19, 2024, 04:52 PM
'హరోమ్‌హార' నుండి భక్తిత్వ విముక్తి వీడియో సాంగ్ రిలీజ్ Fri, Jul 19, 2024, 04:51 PM
1M+ వ్యూస్ ని సొంతం 'తంగలన్' ఫస్ట్ సింగల్ Fri, Jul 19, 2024, 04:49 PM