NBK109 షూటింగ్‌లో గాయపడ్డ ఊర్వశి రౌటెలా

by సూర్య | Wed, Jul 10, 2024, 10:21 AM

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న NBK109 మూవీ షూటింగులో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా కాలు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ప్రమాదంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Latest News
 
రెండు కథలతో రాబోతున్న శేఖర్‌ కమ్ముల! Sat, Jul 19, 2025, 10:22 PM
సోనూసూద్ రియల్ హీరో again – చేతితో పాము పట్టి అందరికీ మెసేజ్ ఇచ్చారు! Sat, Jul 19, 2025, 09:48 PM
'బిల్లా రంగ బాషా - ఫస్ట్ బ్లడ్' లో పూజ హెడ్గే Sat, Jul 19, 2025, 09:07 PM
'పెద్ది' కి జాన్వి కపూర్ రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Jul 19, 2025, 09:04 PM
సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సూర్య 46' Sat, Jul 19, 2025, 09:00 PM