by సూర్య | Tue, Jul 09, 2024, 03:48 PM
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా హల్దీ సెర్మనీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ కపూర్, జాన్వీకపూర్, అనన్యపాండే, సారా అలీఖాన్ తోపాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్‌లో సారా అలీఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంప్రదాయ లెహెంగాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#SaraAliKhan pic.twitter.com/pYygXUqFQC
— VD bulletin (@vdbulletin) July 9, 2024