NBK109 షూటింగ్‌లో గాయపడ్డ ఊర్వశి రౌటెలా

by సూర్య | Wed, Jul 10, 2024, 10:21 AM

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న NBK109 మూవీ షూటింగులో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా కాలు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ప్రమాదంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM