దర్శన్ కు మద్దతుగా నటి సంజన!

by సూర్య | Wed, Jul 10, 2024, 10:22 AM

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ కు నటి సంజనా గల్రానీ మద్దతుగా నిలిచింది. “నటుడు దర్శన్ ఇలాంటి పని చేయలేడు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. దర్శన్ త్వరగా బయటకు వచ్చి కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని వెల్లడించింది.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM