'టర్బో' డిజిటల్ అరంగేట్రంపై లేటెస్ట్ బజ్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:03 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'టర్బో' చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIV సొంతం చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆగష్టు 2న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సునీల్, అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
'రాయన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jul 19, 2024, 04:56 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'దేవా' Fri, Jul 19, 2024, 04:54 PM
'ఉషా పరిణయం' స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Jul 19, 2024, 04:52 PM
'హరోమ్‌హార' నుండి భక్తిత్వ విముక్తి వీడియో సాంగ్ రిలీజ్ Fri, Jul 19, 2024, 04:51 PM
1M+ వ్యూస్ ని సొంతం 'తంగలన్' ఫస్ట్ సింగల్ Fri, Jul 19, 2024, 04:49 PM