ప్రొడ్యూసర్ సాహు గారపాటి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'లైలా' టీమ్

by సూర్య | Tue, Jul 09, 2024, 02:33 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యొక్క కొత్త ప్రాజెక్ట్ లైలాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. బత్తల రామస్వామి బయోపిక్ ఫేమ్ రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 14, 2025న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లైలా విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బాగ్చి సంగీతం అందించనుండగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM