'బర్త్‌డే బాయ్' ట్రైలర్ విడుదలకి డేట్ అండ్ టైమ్ లాక్

by సూర్య | Tue, Jul 09, 2024, 02:35 PM

బొమ్మ బరుసు ప్రొడక్షన్స్ తమ కొత్త  చిత్రాన్ని ఇటీవలే అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ది బర్త్‌డే బాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రవి కృష్ణ, సమీర్ మల్లా మరియు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా మూవీ మేకర్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు ఉదయం 11:30 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమా జూలై 19, 2024న విడుదల కానుంది.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM