'వనంగాన్' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Tue, Jul 09, 2024, 02:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'వనంగాన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ వనంగాన్ ట్రైలర్ ని విడుదల చేసారు. మిస్కిన్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా, సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో రోషిణి ప్రకాష్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. రిధా, ఛాయాదేవి, బాల శివాజీ, షణ్ముగరాజన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ అందించనున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. B స్టూడియోస్‌తో కలిసి సురేష్ కామచ్చి యొక్క V హౌస్ ప్రొడక్షన్స్ ద్వారా బాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM