సెగలు రేపుతున్న తృప్తి డిమ్రి

by సూర్య | Tue, Jul 09, 2024, 10:27 AM

విక్కీ కౌశల్‌, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి కాంబోలో వస్తున్న చిత్రం Bad Newz. ఆనంద్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో విక్కీ కౌశల్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ రొమాంటిక్ ట్రాక్‌ 'జానమ్‌' సాంగ్‌ స్టిల్‌తోపాటు ప్రోమోను వదిలారు. దీంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ కాగా.. తృప్తి డిమ్రి హాట్ హాట్‌ లుక్‌లో కనువింధు చేస్తోంది.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM