తండ్రీకూతుళ్ళ అనుబంధంపై యూట్యుబర్‌ అసభ్యక‌ర వ్యాఖ్య‌లు

by సూర్య | Tue, Jul 09, 2024, 10:32 AM

డార్క్ కామెడీ పేరుతో యూట్యుబర్‌ ప్రణీత్‌ హనుమంతు, అతని స్నేహితులు కలిసి ఓ తండ్రీ కూతురు వీడియో విషయంలో చేసిన కామెంట్స్‌ విషయంలో తొలుత సాయిధరమ్‌ తేజ్‌ మండిపడుతూ ఓ పోస్ట్‌ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. ఈ ఘటనపై మంచు మనోజ్‌, నారా రోహిత్‌, విశ్వక్సేన్‌, అహితేజ బెల్లంకొండ కూడా స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM