మిస్టర్‌ బచ్చన్ నుంచి సితార్ సాంగ్ ప్రోమో రిలీజ్

by సూర్య | Tue, Jul 09, 2024, 10:24 AM

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి సితార్‌ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీలో అందమైన లొకేషన్లలో ఈ పాట ఉండబోతున్నట్లు తెలియజేస్తూ విడుదల చేసిన ట్యూన్‌ ఆకట్టుకుంటోంది. సితార్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జులై 10న ఉ. 11.07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM