నేడే 'వనంగాన్' ట్రైలర్ విడుదల

by సూర్య | Mon, Jul 08, 2024, 03:35 PM

కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'వనంగాన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ వనంగాన్ ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మిస్కిన్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా, సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో రోషిణి ప్రకాష్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. రిధా, ఛాయాదేవి, బాల శివాజీ, షణ్ముగరాజన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ అందించనున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. B స్టూడియోస్‌తో కలిసి సురేష్ కామచ్చి యొక్క V హౌస్ ప్రొడక్షన్స్ ద్వారా బాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM