'బహిష్కరణ' టీజర్ అవుట్

by సూర్య | Mon, Jul 08, 2024, 03:33 PM

తెలుగు నటి అంజలి 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ జీ 5లో జులై 19న ప్రసారం కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సిరీస్ యొక్క టీజర్ ని విడుదల చేసారు. బహిష్కరణ చిత్రానికి ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా మరియు చైతన్య సాగిరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ని పిక్సెల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM