by సూర్య | Mon, Jul 08, 2024, 02:02 PM
ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. అందులోని ఓ పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. అమేజాన్ అడవుల నేపథ్యంలో ఈ పాత్రే కీలకంగా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. మరో పాత్రలో ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారట మహేశ్‌బాబు. ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
Latest News