by సూర్య | Wed, Oct 30, 2024, 02:51 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరిది లవ్ మ్యారేజ్ అయినా.. పద్ధతి ప్రకారంగా పెద్దవాళ్ల సమక్షంలోనే పెళ్లిచూపులు జరిగాయి. ఈ పెళ్లిచూపుల సమయంలో ఉపాసన 'పెళ్లి తర్వాత నువ్వు ఎవరికీ ఇంపార్టెన్స్. మీ అమ్మగారికా? నాకా?' అని రామ్ చరణ్‌ని అడిగిందట. దానికి 'తల్లిని ప్రేమించే ప్రతి మగాడు తన భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు' అని రామ్ చరణ్ సమాధానిమిచ్చాడట.
Latest News