మరో రికార్డు సృష్టించిన ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’

by సూర్య | Mon, Jul 08, 2024, 12:39 PM

ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బుక్ మై షో’ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది కోటి టిక్కెట్లు అమ్ముడైన తొలి సినిమాగా నిలిచింది. లాంగ్ రన్‌లో ‘కల్కి 2898ఏడీ’ రూ.వెయ్యి కోట్ల గ్రాస్‌ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM