'కల్కి 2898 AD' నుండి కమల్ హస్సన్ ఫస్ట్ లుక్ అవుట్

by సూర్య | Wed, Jun 26, 2024, 02:46 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు కమల్ హస్సన్ ఫస్ట్ లుక్‌ని మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM
కేజీఎఫ్ హీరో య‌శ్‌కు బిగ్ షాక్ Tue, Oct 29, 2024, 08:42 PM
సిటాడెల్ : హనీ బన్నీ కొత్త ట్రైలర్ అవుట్ Tue, Oct 29, 2024, 07:51 PM
'కంగువ' నుండి కింగ్స్ ఎంతమ్ సాంగ్ రిలీజ్ Tue, Oct 29, 2024, 07:27 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రాబిన్‌హుడ్' Tue, Oct 29, 2024, 07:22 PM