కేజీఎఫ్ హీరో య‌శ్‌కు బిగ్ షాక్

by సూర్య | Tue, Oct 29, 2024, 08:42 PM

కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ నటుడు యశ్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన టాక్సిక్ మూవీ టీమ్‌కి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే షాక్ ఇచ్చారు. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) కెనరా బ్యాంక్‌కు విక్రయించినట్లు ఆరోపించిన అటవీ భూమిలో టాక్సిక్ మూవీని సెట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్‌లో సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికింది. ఈ నేప‌థ్యంలో మంత్రి చిత్ర బృందంపై కూడా కేసు న‌మోదు చేయాల‌ని ఫారెస్ట్ అధికారుల‌ను ఆదేశించారు.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM