వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బెదురులంక 2012'

by సూర్య | Mon, Jun 24, 2024, 02:52 PM

క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కామెడీ డ్రామా జూన్ 24, 2024 రాత్రి 09.00 గంటకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. కార్తికేయ సరసన ఈ చిత్రంలో నేహా శెట్టి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM