విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'NKR21' టీమ్

by సూర్య | Mon, Jun 24, 2024, 02:50 PM

డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రం కోసం దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేతులు కలిపాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా వీడియో గ్లింప్సె కి మంచి స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నవిజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ప్రముఖ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ముప్పా వెంకయ్య చౌదరి, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సమర్పణలో, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM