'లవ్ మౌళి' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Mon, Jun 24, 2024, 02:55 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7, 2024న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకరాం, ఈ సినిమా జూన్ 27, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాని సిస్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ మరియు ఇతరులుకీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM