by సూర్య | Sat, Jun 22, 2024, 04:50 PM
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF: చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా సెన్సషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జూన్ 22న సాయంతరం 6 గంటలకి జీ సినిమాలు ఛానల్ లో ప్రీమియర్ కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.
Latest News