'సర్కారు నౌకరి' నుండి నీ పసుపు పాదాలె వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Sat, Jun 22, 2024, 04:46 PM

ప్రముఖ తెలుగు దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆర్‌కె టెలిఫిల్మ్ బ్యానర్‌పై 'సర్కారు నౌకరి' అనే చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ గంగామౌని దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు వెండితెరకి పరిచయం అయ్యారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని నీ పసుపు పాదాలె వీడియో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో థియేటర్ ఆర్టిస్ట్ భావన వాజపండల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన్, రాసేశ్వరి మల్లపూడి, రమ్య పండూరి త్రినాధ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM