వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ: ది బాస్'

by సూర్య | Mon, Jun 17, 2024, 06:56 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ: ది బాస్ సినిమా జూన్ 17, 2024 సాయంత్ర 06.00 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన శ్రియ శరణ్ జోడిగా నటించింది. ఈ సినిమాలో వివేక్, సుమన్, సత్యన్, మణివన్నన్ మరియు రఘువరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాని ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించింది.

Latest News
 
'తాండల్' మూడవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Tue, Jan 21, 2025, 08:33 PM
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 07:17 PM
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం Tue, Jan 21, 2025, 07:06 PM
భూత్ బంగ్లాలో 'RC16' షూటింగ్ Tue, Jan 21, 2025, 07:01 PM
ఈ ప్రాంతంలో షాక్ కి చేసిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ Tue, Jan 21, 2025, 06:55 PM