సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు

by సూర్య | Mon, Jun 17, 2024, 03:50 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ వార్తల్లోకెక్కాడు. కాగా ఓ యూట్యూబర్‌ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తారని బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన 25 ఏండ్ల యూట్యూబర్‌ తన ఛానల్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపుతానంటూ వీడియో అప్‌లోడ్‌ చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఫజల్‌పురలోని బొవార్డ గ్రామానికి చెందిన బన్వరిలాల్‌ లతుల్‌లాల్‌ గుర్జార్‌గా గుర్తించారు.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM