నేడు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారం కానున్న సినిమాలు ఇవే

by సూర్య | Mon, Jun 17, 2024, 01:13 PM

17 జూన్ సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. 


జెమిని టీవీ:


ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన ఎవ‌డైతే నాకేంటి


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌


జెమిని లైఫ్ :


ఉద‌యం 11 గంట‌లకు ఆర్య‌ న‌టించిన నేను దేవుడిని 


జెమిని మూవీస్‌ :


తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు రామారావు న‌టించిన ఉమ్మ‌డి కుటుంబం


తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అక్కా బావెక్క‌డ‌


ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన ఇల్లాలు ప్రియురాలు


ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన లేత మ‌న‌షులు


మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన కిక్‌


సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన కిత‌కిత‌లు


రాత్రి 7 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన తిరు


రాత్రి 10 గంట‌లకు మోహ‌న్ బాబు న‌టించిన ఖైదీగారు


జీ తెలుగు:


ఉద‌యం 9 గంట‌లకు సిద్థార్ద‌ న‌టించిన మేగ సందేశం


జీ సినిమాలు:


ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిష‌ న‌టించిన అభినేత్రి


ఉద‌యం 9.30 గంట‌ల‌కు అఖిల్ న‌టించిన అఖిల్‌


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన టాక్సీవాలా


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌ న‌టించిన పండ‌గ చేస్కో


సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన శివాజీ


రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య‌


ఈ టీవీ:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సాయిరామ్ శంక‌ర్‌ న‌టించిన హ‌లో ప్రేమిస్తారా


ఉద‌యం 9 గంట‌ల‌కు నివేథా పేతురాజ్‌ న‌టించిన కిల్ల‌ర్‌


ఈ టీవీ ప్ల‌స్‌:


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కార్తీక్‌ న‌టించిన అభినంద‌న‌


రాత్రి 10.30 గంట‌ల‌కు కృష్ణ‌,శోభ‌న్‌బాబు న‌టించిన‌ న‌టించిన ఇద్ద‌రు దొంగ‌లు


ఈ టీవీ సినిమా:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన శ్రీ మంజునాథ‌


ఉద‌యం 7 గంట‌ల‌కు అక్కినేని, కృష్ణ న‌టించిన మంచి కుటుంబం


ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు, జ‌గ్గ‌య్య‌ న‌టించిన చిట్టి త‌మ్ముడు


మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి న‌టించిన కొద‌మ సింహం


సాయంత్రం 4 గంట‌లకు న‌రేశ్‌ న‌టించిన అదృష్టం


రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా


రాత్రి 0 గంట‌ల‌కు మోహ‌న్ న‌టించిన‌ అనురాగ సంగ‌మం


స్టార్ మా:


తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు కీర్తీ సురేశ్ న‌టించిన మ‌హా న‌టి


తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన రాజ‌న్న‌


తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన స‌ర్తార్ గ‌బ్బ‌ర్ సింగ్‌


ఉదయం 9 గంటలకు మా ఉత్స‌వం ఈవెంట్‌


స్టార్ మా మూవీస్‌:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఖుషి


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే


ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన ఓం


ఉద‌యం 9 గంట‌ల‌కు నాని న‌టించిన ఈగ‌


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌ న‌టించిన అదిరింది


మధ్యాహ్నం 3.30 గంట‌లకు విక్ర‌మ్‌ న‌టించిన సామి2


సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన పోకిరి


రాత్రి 9.30 గంట‌ల‌కు తేజ‌ న‌టించిన జాంబీరెడ్డి


స్టార్ మా గోల్డ్‌:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన షాక్‌


తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు నారాయ‌ణ మూర్తి న‌టించిన ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి


ఉద‌యం 6.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మోర్ మ‌నీ


ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రభుదేవ‌ న‌టించిన మ‌న‌సున మ‌న‌సై


ఉద‌యం 11 గంట‌లకు వ‌ర్వానంద్‌ న‌టించిన ప‌డిప‌డిలేచే మ‌న‌సు


మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన ఇంటిదొంగ‌


సా. 5 గంట‌లకు ద‌నుష్‌ న‌టించిన ధ‌ర్మ‌యోగి


రాత్రి 8 గంట‌ల‌కు ఉద‌య‌నిధి స్టాలిన్ న‌టించిన సైకో


రాత్రి 11 గంట‌ల‌కు ప్రభుదేవ న‌టించిన మ‌న‌సున మ‌న‌సై

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM