ఆదర్శంగా నిలిచిన విశ్వక్ సేన్

by సూర్య | Mon, Jun 17, 2024, 01:12 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నోబుల్ కాజ్ ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన‌ ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని కోరారు విశ్వక్. విశ్వన్‌సేన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో అల‌రించిన‌ విశ్వక్ సేన్  త్వ‌ర‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మెకానిక్ రాకీ'తో రాబోతున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM