విడాకుల రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన నమిత

by సూర్య | Wed, May 29, 2024, 10:23 AM

విడాకుల రూమర్స్‌పై హీరోయిన్ నమిత మాట్లాడుతూ 'నేను, నా భర్త విడిపోతున్నామని.. విడాకులు విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్‌ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్‌ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను ఈ మధ్యనే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. మా డివోర్స్‌ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం.. వాటి వల్ల మేం ఏమీ బాధపడటం లేదు' అని అన్నారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM