'SSMB29' లో ఆదిపురుష్ నటుడు

by సూర్య | Tue, May 28, 2024, 06:55 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ గ్లోబల్-ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో ఆదిపురుష్ ఫేమ్ దేవదత్తానాగే కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM