చిరంజీవి తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, May 28, 2024, 06:54 PM

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం 'విశ్వంభర' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నిర్మాణం సగంలో ఉన్న ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజాతో తన తదుపరి చిత్రాన్ని లాక్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  మోహన్ రాజా గతంలో చిరంజీవిని గాడ్ ఫాదర్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మెగా 157 కి ప్రాజెక్ట్ కి సంబందించిన స్టోరీ డిస్కషన్స్ కూర్గ్ లో జరుగుతున్నట్లు లేటెస్ట్ టాక్. సుస్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాల్లో త్వరలో వెల్లడి కానున్నాయి.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM