విద్యా వాసుల అహం నుండి 'నీ కళ్ళు' వీడియో సాంగ్ విడుదల

by సూర్య | Sat, May 25, 2024, 04:34 PM

తేళ్లవారితే గురువరం చిత్ర నిర్మాత మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'విద్యా వాసుల' అహం తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో డైరెక్ట్ గా మే 17న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ని కళ్ళు అనే వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం ఆహా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై లక్ష్మీ నవ్య మక్కపాటి మరియు రంజిత్ కుమార్ కొడాలి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM