'బ్రహ్మయుగం' OST అవుట్

by సూర్య | Sat, May 25, 2024, 04:35 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్, ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో అర్జున్ అశోక్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM