'టర్బో' వరల్డ్ వైడ్ డే వన్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Sat, May 25, 2024, 03:46 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'టర్బో' చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైన తొలి రోజున 17.3 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో సునీల్, అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM