షూటింగ్ పూర్తి చేసుకున్న 'అమరన్'

by సూర్య | Sat, May 25, 2024, 03:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 21వ చిత్రానికి రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి 'అమరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ని మూవీ మేకర్స్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్సింగ్ డైనమైట్ సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM