'కల్కి 2898AD' నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, May 24, 2024, 07:06 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
టీవీల్లోకి ‘కాంతార: చాప్టర్-1’ మూవీ Fri, Jan 23, 2026, 07:55 PM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చిలో విడుదల! Fri, Jan 23, 2026, 07:51 PM
మారుతి ఇంటికి పార్సిళ్ల వరద.. అభిమానుల ప్రేమతో గందరగోళం Fri, Jan 23, 2026, 07:50 PM
'లవ్ స్టోరీ'.. ప్రేమికుల దినోత్సవం నాడు రీ-రిలీజ్ Fri, Jan 23, 2026, 07:49 PM
సమంత పుష్‌అప్స్ ఛాలెంజ్.. అభిమానుల ఫిదా Fri, Jan 23, 2026, 03:35 PM