జూన్ 7న విడుదల కానున్న శర్వానంద్ 'మనమే' సినిమా

by సూర్య | Sat, May 25, 2024, 10:24 AM

'మనమే' సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఆ చిత్ర హీరో శర్వానంద్ నేడు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో కృతి, శర్వానంద్ భార్యభర్తలుగా కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM