'యేవమ్' టీజర్‌ను విడుదల చేసిన హరీష్ శంకర్

by సూర్య | Fri, May 24, 2024, 05:52 PM

గామి విజయం తరువాత తెలుగు నటి చాందిని చౌదరి తన తదుపరి చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో చేయనుంది. క్రైమ్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న 'యేవమ్' చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. నటుడు నవదీప్ యొక్క సి స్పేస్ మరియు ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అషు రెడ్డి మరియు భరత్ రాజ్ కూడా ముఖ్యమైన పాత్రలలో నటించారు. కీర్తనా శేష్ మరియు నీలేష్ మందలపు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM
'SK23' ఆన్ బోర్డులో షాబీర్ Mon, Jun 17, 2024, 07:26 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కళ్యాణం కమనీయం' Mon, Jun 17, 2024, 07:23 PM
'మిస్టర్ బచ్చన్' నుండి షో రీల్ అవుట్ Mon, Jun 17, 2024, 07:21 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'ఊరి పేరు భైరవకోన' Mon, Jun 17, 2024, 07:18 PM